ఆంధ్రప్రదేశ్‌

నిజానిజాలు తెలియకే జగన్ అవాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: వాస్తవాలు తెలుసుకోకుండా వైకాపా అధినేత జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని ఎ.పి. డిప్యూటీ సిఎం కె.ఇ.కృష్ణమూర్తి విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ‘సమైక్యాంధ్ర ఉద్యమంలో రైలు బోగీలపై దాడి కేసుకు సంబంధించి చెవిరెడ్డిపై రైల్వే అధికారులు కేసుపెట్టగా, ఆంధ్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం?’- అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకే రైల్వే పోలీసులు చెవిరెడ్డిని అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారని తెలిపారు.