Others

అప్పుడలా.. ఇప్పుడిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక రాజ్ తెలుగు తెరపైకి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. అమితాబ్‌తో రూపొందించిన బాలీవుడ్ సినిమా ‘కభీ ఖుషి కభీ గమ్’ చిత్రంలో చిన్ననాటి కథానాయికగా లేలేత బుగ్గలతో నటించిన మాళవిక, తాజాగా తెలుగులో జయదేవ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే మంచి గ్లామర్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా అదే హవా కొనసాగించనున్నదని సినిమా యూనిట్ చెబుతోంది. ఫెమినీ మిస్ పోటీలో పాల్గొన్న ఈ అమ్మడు తెలుగులో నటిస్తుండడం ఆనందాన్నిస్తోందని, ఈ సినిమా తరువాత మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తోంది. చూద్దాం.. మాళవికారాజ్ తొలి సినిమాతో ప్రేక్షకులను
ఆకట్టుకుంటుందో లేదో?!