రుచి

పారిస్‌లో అరకు కాఫీ ఘుమ ఘుమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకు చిహ్నంగా భావించే పారిస్‌వాసులు అరకు కాఫీ ప్రేమలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఆరు అరకు కాఫీ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. కిలో కాఫీ పౌడర్‌ను 92.05 యూరోలు అంటే మన దేశీయ కరెన్సీలో దీని రేటు 6,700.20 రూపాయలన్న మాట. నెస్‌కేఫ్ వంటి బహుళజాతి సంస్థలు అందించే కాఫీతో అరకు కాఫీ రుచిని పారిస్‌వాసులు ఆస్వాదిస్తారు. పారిస్ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అరకు కాఫీని కొనుగోలు చేస్తారు. ఒక్క కప్పు కాఫీ తాగితే చాలు అని అంటారు. చూడండి గిరిజనుల పండించిన ఈ కమ్మని కాఫీ గింజలను అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశీలించిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేస్తారు. అందుకే ఈ కాఫీ ఘుమఘుమలు అంతగా పారిస్‌వాసులను ఆకట్టుకుంటుంది.
చిత్రం:పారిస్‌లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్