ఆటాపోటీ

అచ్చిరాని పిచ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో మన జట్టుకే అచ్చిరాని పిచ్‌లు ఉన్నాయంటే ఆశ్చర్యమే. కానీ, అది అక్షరాలా నిజం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం టీమిండియాను ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌పై ఈ రెండు స్టేడియాల్లో భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. కోల్‌కతాలో నాలుగు, చెన్నైలో రెండు చొప్పున పాక్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నింటిలోనూ పరాజయాలను చవిచూసింది.