క్రీడాభూమి

థాయిలాండ్ ఓపెన్ విజేత ప్రణీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూన్ 4: థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్‌ను భారత ఆటగాడు సాయి ప్రణీత్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను జొనథాన్ క్రిస్టీని 17-21, 21-18, 21-19 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత రెండు సెట్లలో చివరి వరకూ పోరాటం సాగించి అతను విజయాన్ని నమోదు చేశాడు. కాగా మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ రచానొక్ ఇంతనాన్ తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌లో ఆమె బుసాన్ ఒంబామ్రుంగఫాన్‌ను 21-18, 12-21, 21-16 తేడాతో ఓడించింది.