బిజినెస్

ఏటా జూన్ 5-9 తేదీల్లో ఆర్‌బిఐ ఆర్థిక అక్షరాస్యత వ్యాప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు ఆర్థిక సంబంధమైన అక్షరాస్యత వ్యాప్తి పాటించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నిర్ణయించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత వ్యాప్తి (ఫైనాన్షియల్ లిటరసీ వీక్)ను పాటిస్తున్నట్లు ఆర్‌బిఐ ప్రాంతీయ సంచాలకుడు ఆర్ సుబ్రహ్మణీయన్ తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ఆర్‌బిఐ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలకు చేరువకావడంతో పాటు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటూ కొన్ని కీలకమైన సందేశాల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించామన్నారు.