బిజినెస్

ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురి కావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: ఉద్యోగ బాధ్యతలను అందరూ సమష్టిగా పంచుకోవాలే తప్ప ఎవరూ మానసిక ఒత్తిడికి గురి కావద్దని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పన (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు సూచించారు. టిఎస్‌ఐఐసి జనరల్ మేనేజర్ ఎం శ్రీకాంత్ రెడ్డి శనివారం మరణించారు. శ్రీకాంత్‌రెడ్డికి సంతాపం తెలిపేందుకు సోమవారం టిఎస్‌ఐఐసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో బాలమల్లు మాట్లాడుతూ శ్రీకాంత్‌రెడ్డికి ఏ పని అప్పగించినా అంకితమైన భావంతో పనిచేసే వారన్నారు. కుటుంబం కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమించే వారన్నారు.