మహబూబ్‌నగర్

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, జూన్ 8: ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి గ్రామంలో గురువారం జరుగుతున్న బాల్య వివాహన్ని అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లో వేళ్తే అవుసలోని పల్లి గ్రామానికి చెందిన అశమ్మ, కిష్టయ్యల కుమార్తి ఆశమ్మ (15) మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన పరశురాం (22)తో బాల్య వివాహం జరుగుతుందని చైల్డ్‌కేర్ నుండి సమాచారం రావడంతో తహశీల్దార్ నాగన్న, ఎస్సై విజయ్‌కుమార్‌లు అవుసలోనిపల్లి గ్రామానికి వేళ్లి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చర్చించి అశమ్మ, పరశురాంలతో పాటు కుటుంబ సభ్యులకు బాల్య వివాహం జరిపితే జరిగే అనర్థాలను వివరించారు.