జూలైలో నిన్ను కోరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, నివేదా థామస్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- మా బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న ‘నిన్నుకోరి’ చిత్రం బాగా వచ్చింది. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. యూత్‌పుల్, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. దాంతోపాటు అన్ని రకాల టెక్నికల్ హైలెట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.