102 మొదలయంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న 101 చిత్రం ‘పైసా వసూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే 102వ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10 నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. బాలకృష్ణతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథ, కథనంతో తెరకెక్కుతున్న సినిమా. నందమూరి ఫ్యాన్స్‌కి సంతోషం కలిగించేదిగా ఉంటుందని, త్వరలోనే హీరోయిన్‌తోపాటు మిగతా నటీనటుల వివరాలు ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు:ఎం.రత్నం, సహనిర్మాత:సి.వి.రావు, నిర్మాత:సి.కల్యాణ్, దర్శకత్వం:కె.ఎస్.రవికుమార్.