పాపం హన్సిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ హన్సిక కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదుంది. ఈమధ్యే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అక్కడ కూడా మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం హన్సిక మూడు చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఓ చిత్రం కోసం ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినపుడు నిర్మాతలు బాబోయ్ ఆమె అయితే వద్దని తేల్చేశారట. ఆ వివరాల్లోకి వెళితే, బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ఆ తరహా చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తమిళ, తెలుగు భాషల్లో దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తున్న ‘సంఘమిత్ర’ సినిమాలో టైటిల్ రోల్ కోసం ఇదివరకే శృతిహసన్‌ను ఎంచుకున్నారు. పదిరోజుల షూటింగ్ జరిపిన తరువాత ఆమె సినిమానుండి తప్పుకోవడంతో ఆ పాత్రలో ఎవరు నటిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికే పలువురు భామల్ని పరిశీలించిన దర్శకుడు హన్సిక పేరును నిర్మాతలకు తెలిపాడట. దాంతో వారు హన్సిక అయితే వద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం.