విశాఖపట్నం

విశాఖ పోర్టును సందర్శించిన కొరియా కౌన్సిల్ జనరల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: కొరియా కౌన్సిల్ జనరల్ కిమ్ హ్యుంగ్ విశాఖ పోర్టును సోమవారం సందర్శించారు. పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు ఆయనకు స్వాగతం పలికారు. భారత్, కొరియాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను కృష్ణబాబు కౌన్సిల్ జనరల్‌కు వివరించారు. అలాగే పోర్టులో ఉన్న వౌలిక సదుపాయాలను తెలియచేశారు. ఈ-పోర్టు సౌకర్యాన్ని కూడా ఆయన వివరించారు.