నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిపద భక్తి నింద్రియ జయాన్వితుడుత్తము డింద్రయమ్ములన్
మరుగక నిల్పనూదినను మధ్యము డింద్రియ పారవశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ, దుర్మతినైన నన్ను నా
దరమున నెట్ల కాంచెదవొ, దాశరథీ కరుణాపయోనిధీ

భావము:దశరథరామా! విష్ణ్భుక్తితో ఇంద్రియములను, కోరికలను ఆశను గెలిచిన వాడు ఉత్తముడు. ఇంద్రియములకు లోనుగాక నిలిచి ప్రయత్నించి నిగ్రహించువాడు మధ్యముడు. ఇంద్రియములకు అధీనమైనవాడు అధముడు. ఈ మువ్వురిలో దుష్టబుద్ధినైన నేను అధముడను. అట్టి నన్ను ఆదరంతో ఏ విధంగా రక్షిస్తావో.
దాశరథీ శతకములోని పద్యము