గ్రాఫిక్స్ హైలెట్‌గా ఏంజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినవయ్యా రామయ్యా ఫేం నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి సమర్పణలో భువన్ సాగర్ నిర్మించిన చిత్రం ‘ఏంజిల్’. షూటింగ్ పూర్తిచేసుకుని గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత భువనసాగర్ వివరాలు తెలియజేస్తూ- ‘సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్‌తోపాటు రీ రికార్డింగ్ పనులు పూర్తయ్యాయి. హాలీవుడ్ చిత్రాలకి గ్రాఫిక్స్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల సమక్షంలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. 45 నిమిషాలకు పైగా వుండే గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నాగ అనే్వష్ నటన, హెబ్బా గ్లామర్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. కార్యక్రమాలన్ని పూర్తిచేసి జూలైలో విడుదల చేస్తామ’ని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:్భమ్స్ సిసిరోలియో, నిర్మాత:్భవనసాగర్, దర్శకత్వం:పళని.