తెలంగాణ

నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణలోని రెవిన్యూ శాఖలో 2506 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తాజాగా అటవీ శాఖలో మరో 1857 బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 1857 బీట్ ఆఫీసర్ పోస్టులను ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు విడుదల చేశారు. ఉద్యోగాలను త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేయనుంది.