నిజామాబాద్

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగంపేట్, జూన్ 22:మండలంలో గురువారం సాయంత్రం భారీ గాలి వానకు వటవృక్షాలు సైతం నెలకులాయి. ఒకేసారి సాయంత్రం వేళ్ల నల్లని కారుమబ్బులు కమ్ముకుని గాలులు, ఉరుములు మొదలయ్యాయి. దీంతో చెట్లు నెలకొరిగాయ. మండల కేంద్రంలోని రాదాస్వామి సత్సంగ్ భాగ్‌నుండి మెంగారం గ్రామం వరకు మూడు మర్రి వృక్షాలు ఎల్లారెడ్డి - కామారెడ్డి ప్రధాన రహదారిపై కులాయి. దీంతో రాకపొకలు స్తంభించిపోయాయి. పోలీసులు సకాలంలో స్పందించి జెసిబిలతో వచ్చి చెట్లను రోడ్లపై నుండి తొలగించి రహదారి క్లియర్ చేశారు. ఇంతే కాకుండా పోల్కంపేట్ గ్రామంలో చెట్లు విరిగి పడి గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపోయి గ్రామంలో అంధాకారం నెలకుంది. ఇంతే కాకుండా పలు గ్రామాల్లో సైతం చెట్లు కూలినట్లు సమాచారం అందింది.