విశాఖ

ఇఎన్‌సిలో హైడ్రోగ్రాఫిక్ సర్వే డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: హైడ్రోగ్రాఫిక్ సర్వే దినోత్సవం సందర్భంగా తూర్పు నౌకాదళం (ఇఎన్‌సి) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ జలాల్లో హైడ్రాలిక్ సర్వే నిర్వహించడం ద్వారా పలు భౌగోళిక అంశాలను ప్రపంచానికి తెలియజేప్పే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇఎన్‌సికి చెందిన సర్వే నౌక ఐఎన్‌ఎస్ దర్శక్ ఇటీవల కాలంలో టాంజానియా, మాల్దీవ్స్, శ్రీలంగ సముద్ర జలాల్లో హైడ్రాలిక్ సర్వే విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. హైడ్రాలిక్ సర్వేపై విద్యార్థులు అవగాహన కల్పించుకోవాలని సూచించారు.