రాజు, మంత్రి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా ప్రధాన పాత్రలో సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ పానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 3నేనే రాజు నేనే మంత్రి2. ఈచిత్రానికి సంబంధించి ట్రైలర్లు ఇటీవల విడుదలయ్యాయి. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ- కేవలం 24 గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలు పెంచాయని, నేటితో షూటింగ్ పూర్తిచేస్తున్నామని అన్నారు. సినిమాలో రానా సరికొత్త యాంగిల్‌లో కనిపిస్తారని, జోగేంద్ర పాత్రలో అతను నటించిన విధానం అందరికీ నచ్చుతుందని దర్శకుడు తేజ అన్నారు.