హైదరాబాద్

వింజమూరి సుధకు సినారె సప్తపది నృత్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్వర జతులు’ పేరుతో స్వర్గీయ డా.సి.నారాయణరెడ్డి నృత్య గాన నీరాజనం సమర్పిస్తు నాట్య కళాకారులు గిన్నిస్ బుక్ రికార్డు విజేత వింజమూరి రాగసుధను ఘనంగా సత్కరించి సినారె సప్తపది నృత్య పురస్కారం ప్రదానం చేసారు. శృతిలయ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో స్వర జతులు పేరుతో సినారె గజల్స్‌ను రమ్యంగా కళాకారులు ఆలపించారు. డా.కొత్తకాపు స్వరూపారెడ్డి స్థాపించిన శృతిలయ సంస్థ సంగీత రంగంలో విశేషమైన సేవలందించిందని అతితులు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి డా.జె.చెన్నయ్య, కళాసారధి గుదిబండి వెంకటరెడ్డి, డా.పద్మజారెడ్డిలు పాల్గొని స్వరూపారెడ్డిని అభినందించారు.