రంగారెడ్డి

ఖాళీగా ఉన్న బోరు బావుల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 24: వికారాబాద్ ఎస్పీ టి.అన్నపూర్ణ సూచన మేరకు శనివారం జిల్లా పోలీసులు వాడకంలో లేని బోర్ బావులను మూసేసారు. జిల్లాలోని తాండూర్, యాలాల్, పెద్దెముల్ మండలాల్లోని గ్రామాల ప్రజలతో కలిసి మండల పోలీసు అధికారులు గ్రామాల్లో ఖాళీగా, వాడుకంలో లేని బోర్ బావుల గురించి తెలుసుకుని, వాటి వల్ల కలిగే నష్టాలను వివరించారు. అకస్మాత్తుగా జరిగే ప్రాణం నష్టం గురించి తెలిపి వాటిని మూసేసారు.