వరంగల్

గోదావరిలో ఆటో బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, జూన్ 25: మహదేవపూర్ మండలంలోని తలుగుల వద్ద గోదావరి నదిలో ఆటో బోల్తా పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి ఆటోలో డీజిల్ క్యాన్ తీసుకవస్తుండగా తలుగుల వద్ద గోదావరి ఒడ్డు ఎక్కుతుండగా ఆటో వెనక్కి జారి గోదావరిలో నీట మునిగింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.