విశాఖ

భూతల స్వర్గం.. న్యాయవిశ్వవిద్యాలయం ఏరియల్ వ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జూన్ 25: సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భవన సముదాయం భూతల స్వర్గాన్ని తలపిస్తోందంటే అతిశయోక్తికాదు. మండలంలోని అసకపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 102కోట్లరూపాయల వ్యయం కాగల ప్రాజెక్ట్‌గా నిర్మిత మవుతున్న దామోదర సంజీవయ్య నేషనల్ లా-యూనివర్శిటీ భవనాలు అత్యంత ఆధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న సంగతి తెల్సిందే. దీంతో ఇక్కడ ఇప్పటికే సుమారు 65 కోట్లరూపాయల వ్యయంతోనిర్మాణం పూర్తిచేసుకున్న ఎకడమిక్ బ్లాక్, అధునాతన గ్రంథాలయం, తరగతి గదులు, బాలుర హాస్టల్,బాలికల హాస్టల్, క్యాంటీన్ భవనాలు విశాఖలోసైతం ఎక్కడా చూడని విధంగానిర్మించారు. వర్శిటీ ప్రాంగణంలోవిశాలమైన రోడ్లు,పూల మొక్కలు, వాడుకున్న నీటిని రీసైక్లింగ్‌చేసి ఆనీటిని పూల మొక్కలు ఇతర అవసరాలకు తరలించే లేటెస్ట్‌టెక్నాలజీ రూపుదిద్దుకుంటోంది. వర్శిటీ చుట్టూకొండను సైతం తవ్విలోపలి వైపు రోడ్డునిర్మిస్తున్నారు. ఆసకపల్లికొండ పై నుంచి ఆంధ్రభూమి తీసిన ఏరియల్ వ్యూఫోటో ఇది..