కర్నూల్

కర్నూలులో కనిపించిన నెలవంక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 25:పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లింలు సోమవరాం జరుపుకోనున్నారు. దాదాపు నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షతో పాటు పవిత్ర ఖూరాన్ పఠనం చేశారు. చివరి ఉపవాస రోజు అయిన ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలను విరమించారు. నగరంలోని కొత్త, పాత ఈద్గాలతో పాటు మసీదుల్లో కూడా ఈద్-ఉల్-్ఫతర్ నమాజ్ నిర్వహించేందుకు మత పెద్దలు నిర్ణయించారు.