సెప్టెంబర్‌లో జై లవకుశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజాన్ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ మూడో వారంలో విడుదల చేయాలని ఫిక్స్ చేశారట. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. మరోవైపు శాటిలైట్ హక్కుల విషయంలో ఇప్పటికే ఓ చానల్ భారీ రేటుకు ఆఫర్ ఇచ్చిందట. ‘జై, లవ, కుశుడు’ అనే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తుండగా.. రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.