ఆటాపోటీ

ట్రోఫీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్‌లో విజేతలకు బహూకరించే ట్రోఫీలకు కూడా ఘన చరిత్రే ఉంది. పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన వారికి అందచేసే కప్‌ను 1887లో తయారు చేశారు. దీనిని వింబుల్డన్ కప్‌గా పిలుస్తారు. మహిళలకు ట్రోఫీ రూపంలో ప్లేట్‌ను ఇస్తారు. దీని పేరు ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’. 1864లో తయారు చేసిన ఈ ప్లేట్‌ను మొదటిసారి 1886లో బహూకరించారు. పురుషులు, మహిళల సింగిల్స్ టైటిళ్లు సాధించిన వారు తాము అందుకున్న ట్రోఫీలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని వింబుల్డన్‌లోని మ్యూజియంలో భద్ర పరుస్తారు. విజేతలకు నమూనా ట్రోఫీలను ఇస్తారు.