విశాఖపట్నం

బలివాడ కాంతారావు రచనలపై సమీక్ష/వ్యాసరచన పోటీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలివాడ కాంతారావు స్మారక జయంతి-2017 సందర్భంగా విశాఖపట్నంలో భారతనిధి ఫౌండేషన్ ఛైర్మన్ డి. ఎస్.వి. గోపీకృష్ణ, విశాఖ రచయితల సంఘం, విశాఖ మాసపత్రిక సంయుక్తంగా బలివాడ కాంతారావు రచనలపై నిర్వహించిన సమీక్ష/వ్యాసరచన పోటీల ఫలితాలను విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ తెలిపారు.
పోటీ విజేతలకు
రూ. 15 వేలు చొప్పున నగదు బహుమతి
1. కథా సాహిత్యానికి డాక్టర్ కె.జి. వేణు (విశాఖ)
2. నవలా సాహిత్యానికి ఎస్. సర్వేశ్వరశాస్ర్తీ (విశాఖ)
3. నాటకాలపై ఎటువంటి ఎంట్రీ రాలేదు.
గెలుపొందిన రచయితలతో పాటు ఇరవై రచనలు పుస్తక ప్రచురణకు ఎంపిక జరిగింది. ఆయా రచయితలకు పోస్టు ద్వారా తెలియజేయబడుతుంది.
జూలై 2017లో జరుగు సభలో బహుమతి ప్రదానం చేస్తూ అందరికీ వ్యాసరచన పుస్తకాలు అందజేయబబడతాయి.