ఫోకస్

ఫోన్లతోనే అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగినప్పుడే వారి అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల వారిపై అనేక చెడు ప్రభావాలు పడుతున్నాయి. తెలిసీ, తెలియని వయస్సులో ప్రేమలో పడడం అనేక అనార్థలకు దారితీస్తుంది. స్మార్ట్ఫోన్ వల్ల అశ్లీలత పెరిగిపోతోంది. విద్యార్థులు మద్యానికి, ధూమపానాలకు బానిసలౌతున్నారు. పిల్లలు బయటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి. పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులువ్వడం మంచిది కాదు. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి సమస్యను పరిష్కారించాలి. పిల్లలను ప్రేమించాలే తప్పా, ద్వేషించకూడదు. అలాంటప్పుడే వారు ఇలాంటి చెడ్డ అలవాట్లకు త్వరగా బానిసలవుతారు. నగరంలోనే కాకుండా గ్రామాల్లోనూ గంజాయి ప్రభావం ఉంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ మాఫియపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక దశలోనే చెడు అలవాట్లను గుర్తించి వాటిని నిర్మూలించాలి.

వాసిరెడ్డి అమర్‌నాథ్, కరస్పాండెంట్, స్లేట్ స్కూల్