ఫోకస్

కళాశాలల్లో ప్రత్యేక నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదకద్రవ్యాలు వల్లన కలిగే నష్టాలు, అనర్థాలు, సమస్యలు తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు, తీసుకున్నాం. మాదకద్రవ్యాలు వాడకం వల్లన కలిగే నష్టాలపై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశాం. వీటితోపాటు విద్యార్థులు డ్రగ్స్ వాడకుండా వర్శిటీ కళాశాలలు, హాస్టళ్లు, అనుబంధ కాలేజీల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసాం. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సమన్వయంగా ఉన్నప్పుడే విద్యార్థులు చేసే ప్రతి విషయం తెలుస్తుంది. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈ విషసంస్కృతి విఎస్‌యూతోపాటు అనుబంధ కళాశాలకు వ్యాపించకుండా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం.

వీరయ్య విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి