నేర్చుకుందాం
నేర్చుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 13 July 2017
ఇదియేమి వేడితని నీ
మది వగవక ధారపోయుమా, సత్యము పెం
పొదవగ కోరిన యర్ధం
బిది యిచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్
భావము:నేను ఎందుకు మూడు అడుగుల నేలనే అడిగానని నీ మనస్సులో చింతించకుండా సత్యము పోషింపబడేటట్లు నాకు దానము చేయుము. ఈ మూడు అడుగుల నేలను మాకు ఇచ్చుట, మూడు లోకములనూ ఇచ్చుటతో సమానము అని వామనుడు బలిచక్రవర్తితో చెప్పాడు.
మహా భాగవతం లోని పద్యము