నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టిబుద్ధులిట్టి పొట్టివడుగు
బొట్టనున్న వెల్లబూమెటి నని నవ్వి
యెలమి ధరణి దానమిచ్చెనపుడు

భావము: వామనుని మాటలకు బలి చక్రవర్తి ఎంతగానో సంతోషించాడు. ‘‘ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టిబుద్ధులను పుట్టిన తరువాత నేర్చుకున్నాడో? పుట్టకముందే నేర్చుకున్నాడో! ఇతని పొట్టనిండా మాయలే’’ అంటూ నవ్వి సంతోషంగా భూదానం చేశాడు.

మహా భాగవతం లోని పద్యము