నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర
యక్ష పక్షి దేవతాహిపతులు
వొగడిరతని పెంపు బుష్ప వర్షంబులు
గురిసె దేవతూర్ప కోటిమొరసె

భావము: బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు యక్షులు, గరుడులూ, దేవతలు, సర్పరాజాలు అందరూ పొగిడినారు. అతనిపై పూల వానలు కురిపించినారు. దేవతల విజయదుందుభులు మ్రోగినాయి.

మహా భాగవతం లోని పద్యము