మెదక్

కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట: రైతుల వ్యవసాయ పంటలకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా కోసం ఉమ్మడి జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల మండల తెరాస అధ్యక్షులు పి.సత్యనారాయణ, సహకార సంఘం చైర్మన్ వెంకటరాంరెడ్డి, జడ్పిటిసి కమల, కో ఆప్షన్ సభ్యులు దావుద్ వారు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం శివ్వంపేటలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలకు ప్రయోగాత్మకంగా సిఎం కెసిఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ పవన్‌గుప్త, మహేశ్‌గుప్త, మాధవరెడ్ఘ్డి, జె.వెంకటేశం, సంజీవరెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.