నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపారసేవ్యసు
స్థిర విభవాభిరామున కతిప్రమదంబుగ రత్న రాజి సుం
దర మగు దాని నొక్కసభ ధాత్రిక పూర్వముగా నొనర్చి చె
చ్చెరఁ గొనిరమ్ము నీదయిన శిల్పకలాకుశలత్వ మేర్పడన్

భావం: మయుడు తాను దానవ శిల్పినని, వివిధ కళల్లోనేర్పరిని కనుక మీకిష్టమైన దేదైనా చెప్పండి దాన్ని తయారు చేసి మీకిస్తాను అని అర్జునాదులను కోరుకున్నాడు. ఆ మాటలను వారందరూ విన్నారు. అపుడు ధర్మరాజు కురువంశ ప్రభువు. అంతేకాదు, అందరు రాజులు సేవించదగిన శాశ్వత వైభవంతో విరాజిల్లే ప్రభుడు. అలాంటి ధర్మరాజుకు ఆనంద దాయకంగా, నానావిధ రత్న సమూహాలతో అందంగా లోకానికే అపూర్వంగా నీ శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా ఒక మహాసభను నిర్మించి వెంటనే తీసికొని రమ్ము అని శ్రీకృష్ణుడు మయునితో చెప్పాడు.

మహాభారతంలోని పద్యము