విద్యార్థి నేత కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగవీటి సినిమా హీరో శాండి, దళం దర్శకుడు జీవన్‌రెడ్డి, ఇటీవలి కాలం లో 100 కోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠి చిత్రం సైరత్ కెమెరామెన్ సుధాకర్ ఎక్కంటి క్రేజీ కాంబినేషన్‌లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో వంగవీటి సినిమా కథానాయకుడు శాండి జార్జ్‌రెడ్డి పాత్రలో కన్పించనున్నాడు. 1962నుండి 72 దాకా విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సమాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు యూనివర్సిటీ పరిణామాలు జార్జ్‌రెడ్డి జీవితంలో జరిగిన సం ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నారు.