బాలకృష్ణ 102వ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ చిత్రంగా పైసవసూల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న 102వ చిత్రానికి దర్శకుడు కె.ఎస్.రవికుమార్ నేతృత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్నట్లుగా విన్పిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభిస్తారు. ఇప్పటికే పైసావసూల్ సినిమా పూర్తవ్వడంతో వీలైనంత త్వరగా కొత్త చిత్రా న్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.