కృష్ణ

సిఆర్‌డిఎ సర్వేయర్ కుమార్‌కు యునెస్కో పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 22: ప్రజా సంబంధాలు, కళా రంగాల్లో విశేష సేవలందించిన ఎపిసిఆర్‌డిఎలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సిహెచ్‌విఎస్‌ఎన్ కుమార్ యునెస్కో క్లబ్ మరియు పిలన్‌తోఫిక్ సొసైటీ పురస్కారం లభించింది. నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ పురస్కారం శనివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రదానం చేశారు. గుంటూరు ఎమ్మెల్యే ఫిలిప్ సి టోచర్, ఎమ్మెల్సీ ఎ రామకృష్ణ, తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ, ఫిలన్‌తోఫిక్ సొసైటీ వ్యవస్థాపకుడు అద్దంకి రాజా, జర్నలిస్ట్స్ యూనియన్ నాయకుడు అంబటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యునెస్కో సేవలను కొనియాడారు.