నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. విమల మణిమయములగు దూ
లములం గంబముల గోడలను వేదులఁగు
ట్టిమములఁ జుట్టిన ప్రాకా
రములను గర మొప్పుచుండ రచియించె సభన్
భావం: నిర్మల మణిమయాలైన దూలాలతో, స్తంభాలతో, గోడలతో, అరుగులతో , రాతి కట్టడపు ప్రదేశాలతో ప్రహరిగోడలతో ఎంతో అందమైన సభను నిర్మించి మయుడు ఈ లోకంలో ఇంకెవ్వరూ నిర్మించలేని సభను నేను ధర్మరాజుకు బహూకరించాలనుకొన్నాను. దానికి తగ్గట్టుగా నేనీ భవన నిర్మాణం చేశాను. దీన్ని చూచి శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడనుకొని వారికి బహూకరించాలని మయుడు బయలుదేరాడు.

మహాభారతం లోని పద్యము