విశాఖపట్నం

ఇక వారానికి మూడు సార్లు గుడ్డు పెట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ) : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు మెరుగైన పౌష్టికాహరం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు ఇక నుంచి వారానికి మూడు రోజులు విధిగా గుడ్లు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రెండు రోజులు పాటు ఇస్తున్న ఈ గుడ్డును మధ్యాహ్న భోజనంలో అదనపు గుడ్డును వడ్డింపు చేసేందుకు చర్యలు తీసుకోంటుంది. ఈ గుడ్డులను ఆయా పాఠశాలలకు ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయనుంది. అగస్టు ఓక్కటి నుంచి పూర్తి స్థాయిలో దీనిని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపోందించారు. వారానికి ఓక్కో విద్యార్ధికి రూ 2.30 పైసలు చోప్పున ప్రభుత్వం అయా కాంట్రాక్టర్‌కి ఇవ్వనుంది. అంతేకాకుండా పాఠశాలలో సక్రమంగా అమలు జరుగుతున్నదీ ! లేనిది అయా పాఠశాలల హెచ్ ఎంలు పర్యవేక్షణ చేయాల్సివుంది. ఇప్పటి వరకు ఐసిడి ఏస్ శాఖలోనే జరుగుతున్న ఈ విధానం విధ్యాశాఖలో కూడా అమలు చేస్తూన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,890 పాఠశాలలో సుమూరు మూడు లక్షల మంది విద్యార్ధులకు వారానికి మూడు రోజుల ప్రకారం తోమ్మిది లక్షల గుడ్లులను అవసరం వుంటుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
* అక్రమాలకు తావులేకుండా రంగుల గుడ్లు
నేరుగా పాఠశాలలకు ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేస్తున్న నేఫధ్యంలో ఏక్కడ ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా వుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారానికి ఓక్కొ రంగు గుడ్లు సరఫరా చేయలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మెదటి వారం పసుపు, రెండవ వారం ఆకుపచ్చ, మూడవ వారం నీలం ,నాల్గోవ వారం ఎరుపు, ఐదవ వారం గోధమ రంగులతో ముద్ర వున్న గుడ్లును అందజేయనున్నారు. అలాగే ఈ గుడ్లు బాక్స్‌పై ఎపి, ఎండి ఎం అనే ముద్ర వుండనుంది. అయితే ఈ సరఫరా చేసిన గుడ్లు వివరాలను ప్రత్యేకంగా ఒక్క రిజిష్టర్ ఏర్పాటు చేసి దానిలో నమెదు చేయలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయా నివేదికలను ఏప్పటికప్పుడు ఏం ఈ ఓ లకు రిపోర్ట్‌లను పంపాలి.