విశాఖపట్నం

స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ: ఆంథ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఎయు విసి ఆచార్య నాగేశ్వరరావు అన్నారు. గురువారం స్నాతకోత్సవంపై అధికారులతో సమీక్ష జరిపారు. స్నాతకోత్సవ వేదిక ఏర్పాటు, అతిధుల ఆగమనం,నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. స్నాతకోత్సవ పట్టాలు అందుకోను వారంతా నిర్ణీత సమయంలో తమకు కేటాయించిన సీట్లలో ఆసీయులు కావాలని సూచించారు.ప్రధాన ద్వారం ఇతర ప్రవేశ మార్గాల వద్ద సెక్యురీటి సిబ్బందితో పాటు అసిస్టెంట్ ప్రోఫెసర్ సమన్వయం చేస్తారన్నారు. కేవలం పాసులు వున్న వారిని మాత్రమే అనుమతించడం జరుగుతోందన్నారు. అధికారులు తమకు అప్పగించిన విధులను పూర్తిస్ధాయిలో పరిశీలిస్తూ సమర్ధివంతంగా పూర్తిచేయలన్నారు. పనులు జరుగుతున్న విధానాన్ని విసి స్వయంగా పరిశిలించి పలు సూచనలు చేశారు.
* ప్రత్యేక యాప్ ఏర్పాటు
ఆంధ్రవిశ్వవిద్యాలయం కంప్యూటర్ సెంటర్ నూతనంగా అభివృధ్ధి చేసిన యాప్‌ను విసి నాగేశ్వరరావు ప్రారంభించారు. పరీక్షల విభాగానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని విద్యార్ధులు ఈ యాప్ నుంచి పోందడం సాధ్యపడుతుందన్నారు.శనివారం జరిగే స్నాతకోత్సవాన్ని సైతం ఈ యాప్ నుంచి వీక్షీంచే అవకాశం ఉందన్నారు. విద్యార్ధుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా తీర్చీదిద్దామన్నారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. ఉమామహేశ్వరరావు, డీన్ కె.నిరంజన్,హరిప్రకాష్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గోన్నారు.