ప్రకాశం

‘వేతన సవరణను వెంటనే అమలు చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్ : వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్ యూనియన్లు, అసోసియేషన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం వేతన సవరణ కోసం సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి దామా శ్రీనివాసరావు మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రావాల్సిన వేతన సవరణ అమలు చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులందరికి పెన్షన్ సవరణను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూనియన్ల నాయకులు వి వెంకయ్య, మల్లిక్‌బాబు, రవికుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.