అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు శ్రీ షిరిడి సాయిమాబా వారిపై ఏ ఇతర భాషకూ తీసిపోని విధంగా తెలుగు భాషలోనూ వెలువడుతున్న రచనలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటికి ఏ విధంగానూ ముగింపు లేదు. తెలుగులో వెలువడుతున్న రచనలైతే పద్యం, గేయం, శతకం, గీతం, పాట, వచనాలు, తత్త్వాలు, నిత్య పారాయణ గ్రంథాలుగా ఉన్నాయి. ఈ ‘శ్రీ షిరిడి సాయిబాబా’ పుస్తకం సరళమైందీ, నిర్మలమైందీనూ. ఈ పుస్తకం బాబా సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిత్వంలను సవివరణాత్మకంగా అందిస్తోంది. బాబా జీవితంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలను క్రమ పద్ధతిలో విశదపరుస్తున్న సంగ్రహ గ్రంథమిది. బాబా జీవితంలోని ఎన్నో కీలకాంశాలను, మరెన్నో నూతనాంశాలను అందించారు. భక్తి ఆధ్యాత్మికత, పరిశోధనాత్మకతల మేలు కలయిక ఈ గ్రంథం. బాబాకు సంబంధించి వెలుగులోకి రాని ఎన్నో విషయాలను వారు రుజువులతో సైతం ముందుంచారు. బాబా ‘అయానిజ’గా లోకంలోకి వచ్చారన్న అంశానికి సమాధానంగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలను వెలికితెచ్చారు.

శ్రీ షిరిడి సాయిబాబా
(జీవిత చిత్రణ)
-కానూరి బదరీనాథ్
వెల: రూ.150/-
ప్రతులకు: రచయిత
27-8-9,జీడిగుంటవారి వీధి
తణుకు.
95331 89574