రెండో సామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్రమ్ తన సినిమాల జోరు పెంచాడు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న విక్రమ్, త్వరలో మరో చిత్రాన్నీ ప్రారంభించనున్నాడు. తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో సామి-2 చిత్రంలో విక్రమ్ నటించనున్న విషయం తెలిసిందే. 2003లో విడులైన సామి చిత్రానికి ఇది సీక్వెల్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ పోలీసు అధికారి గెటప్‌లో కనిపిచనున్నాడు. సామి చిత్రంలో విక్రమ్‌తో త్రిష జోడీ కట్టింది. సామి-2లో కూడా త్రిషని ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. విక్రమ్ ప్రస్తుతం స్కెచ్ మరియు ధృవనక్షత్రం చిత్రాల్లో నటిస్తున్నాడు.