ప్రేమ సరోవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై సురేష్ యాదవల్లి దర్శకత్వంలో విశాల్, ప్రియాంక శర్మ జంటగా శ్రీలత.ఎస్ నిర్మిస్తున్న చిత్రం 3సరోవరం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ గుంటూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తీసిన సినిమా ఇది. వైవిధ్యమైన ప్రేమకథతో రూపొందిస్తున్న లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని స్క్రీన్‌ప్లే హైలెట్‌గా రూపొందిస్తున్నామని, సినిమాలో లవ్ ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయని అన్నారు.