టీజర్ వస్తోంది రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజ రవితేజ కొంతకాలం గ్యాప్ తరువాత ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో నటిస్తున్నాడు. అభిమానులకు రవితేజ ఇండిపెండెన్స్ డే ట్రీట్ ఇవ్వనున్నాడు. ఆగస్టు 15న ‘రాజా ది గ్రేట్’ టీజర్ విడుదల కానుంది. సినిమాలో రవితేజ కంటి చూపులేని వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్రలో కనిపించడం రవితేజ కెరీర్‌లో ఇదే తొలిసారి. అనిల్ రావిపూడి దర్శకత్వలో రాబోతున్న చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదభరితంగా తెరకెక్కుతోంది. డార్జిలింగ్, హైదరాబాద్‌లలో భారీస్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్‌రాజు చిత్రానికి నిర్మాత. ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.