నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ధరణీనాథ! భవద్భుజ
పరిపాలితయైన వసుధఁ బరిపూర్ణములై
కర మొప్పుచునె్న చెఱువులు
ధరణి కవ గ్రహభయంబు దనుకిక యుండన్
భావం: ఓ ధర్మరాజా! భుజబలంతో నీవు పరిపాలిస్తున్న ఈ భూమిలో అనావృష్టి భయం లేకుండా చెరువులు నిండి కనుల పండువుగా ఉన్నాయి కదా. అంటే ప్రతివారు కష్టించి పనులు చేస్తూ సోమరితనం లేకపోతే ఆ రాజ్యం తప్పనిసరిగా సుభిక్షంగా ఉంటుంది. అందుకే నీ రాజ్యలో లోభులుకాని, లుబ్ధులుకాని లేరు కదా. అందరూ కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారే కదా అని ధర్మజుడిని నారదుడు అడిగాడు.

మహాభారతంలోని పద్యము