నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. వార్తయంద జగము వర్తిల్లుచున్నది
యదియు లేనినాఁడ యఖిల జనులు
నంధకారమగ్ను లగుదురు గావున
వార్త నిర్వహింప వలయుఁ బతికి
భావం: నారదుడు ధర్మరాజు ఉపదేశం చేసే సందర్భంలో ప్రపంచం అంతా వార్తమీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలంతా పెనుచీకట్లో మునిగి నట్లే అందువల్ల ప్రభువు వార్తను బాగా నడపాలి. అపుడే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అవగాహన పెరుగుతుంది. వారిద్దరి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఎక్కడ ఎవరికి సమస్యలున్నాయో ప్రభుత్వం తెలుసుకొని వాటి నివారణకు పనిచేయడం సులభం అవుతుంది.
మహాభారతంలోని పద్యము