నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. బహుధన ధాన్యసంగ్రహము బాణశరాసన యోధవీర సం
గ్రహము నిరంతరాంత రుదకంబులు ఘాసర సేంధ ఉఘ సం
గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్ధయా
వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్

భావం: ఓ ధర్మరాజా! నీ రక్షణలో నున్న కోటలన్నీ ఎక్కువగా ధనధాన్యాల్ని , ధనుర్బాణాల్ని, యుద్ధ వీరుల్ని ఎప్పుడూ తరుగని నీళ్లని, పశువుల గడ్డిని ఉప్పు ,పులుపు, కారం వంటి ఆహార పదార్థాల్ని వివిధ పానీయాల్ని వంటకట్టెల్ని సమృద్ధిగా కలిగి అనేక యంత్ర సాధనాలతో కూడి దుర్భేద్యాలై శత్రు భయంకరాలై ఒప్పుతున్నాయి కదా.
మహాభారతంలోని పద్యము