నాగ చైతన్య సవ్యసాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమమ్ చిత్ర విజయంతో నాగచైతన్య కెరీర్ ఎంతలా ఊపందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతో చైతన్యకు సక్సెస్‌తోపాటు ప్రత్యేకమైన ఇమేజ్ కూడా దక్కింది. అందుకే చైతన్య ఆ చిత్రాన్ని డైరక్ట్ చేసిన చందూ మొండేటితో మరో సినిమాను చేయనున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వుండనున్న ఈ సినిమాకు సవ్యసాచి అనే టైటిల్ ఖరారుచేసినట్టు తెలుస్తోంది. మహాభారతంలో అర్జునుడికి సవ్యసాచి అనే బిరుదుండేది. మరి ఈ పేరును ఎంచుకున్నారంటే సినిమాలో కొత్త తరహా కానె్సప్ట్ ఏదో వుంటుందనే అనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ లోగోను ఇంకొద్దిసేపట్లో రిలీజ్ చేయనున్నారు.