ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు సమర్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వెలగపూడిలోని సచివాలయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ బుధవారం సందర్శించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన, ఆమె సచివాలయాన్ని, అసెంబ్లీని, మున్సిపల్ కమాండ్ కంట్రోల్ విభాగాలను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్సు, మహిళా సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖలో ఇ-గవర్నెన్సు తదితర అంశాల పట్ల ఆసక్తి కనబరిచారు. అసెంబ్లీ భవనాల సముదాయం అందంగా ఉందని, తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి భవానలను నిర్మించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ సమర్థుడైన నాయకుడి చేతిలో అభివృద్ధి చెందుతోందంటూ చంద్రబాబుకు కితాబిచ్చారు.