నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. వదలక బుద్ధి సంతరరివర్గము నోర్చి జితేంఅదియుండ వై
మొదలన దేశకాల బలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భః
విదిత బలుండవై యహిత వీరుల నోర్వఁగ నుత్సహింతె దు
ర్మద మలినాంధ చిత్తుల ఁబ్రమత్తుల నింద్రియ నిర్జితాత్ములన్

భావం: దేశకాల దైవ బలాల్ని ముందుగ పొంది బుద్ధి బలంతో అంతశ్శత్రువులైన కామక్రోధాదుల్ని, ఇంద్రియాల్ని జయించి ప్రపంచ ప్రసిద్ధి గల బలవంతుడివై మితిమీరిన మదం అనే మాలిన్యం తో గ్రుడ్డిదైన మనస్సు కలవాళ్లు మిక్కిలి మత్తెక్కిన వాళ్లు ఇంద్రియాలకు వశమైన బుద్ధి కలవాళ్లు అయిన శత్రువుల్ని జయించాలన్న ఉత్సాహంతో ఉన్నావు కదా నారదుడు ధర్మరాజును అడిగాడు.
మహాభారతంలోని పద్యము